హాయ్ ప్రెండ్స్ మీతో ఓ విషయం చెప్పాలి... విషయం అనేకన్నా బాధ అంటే బాగుంటుందేమో. ఇంతకీ సంగతేంటంటారా. ఏముందండీ ఈ మధ్య నాకు విచిత్రమైన సమస్య ఒకటి వచ్చిపడింది. సమస్య అంటే మరీ అంత పెద్దదేం కాదులేండి. అలాగని చిన్న సమస్యే కదాని ఊరుకుందామంటేనా అస్సలు వీలుకావడం ...
మరింత చదువు...