మనకెందుకులే, ఆ........ మనమొక్కరం చేస్తే ప్రపచం మారిపోతుందా, అయినా మనదేశంలో ఇవంతా మామూలే బాసూ........... చెబుతావు కానీ..... నీ దాకా వస్తే నువ్వూ ఇలాగే చేస్తావోయ్...... ఇలాంటి మాటలు మనం తరచూ వినేవే. అసలు విషయం చెప్పకుండా ఏంటీ మాటలు అనుకుంటున్నారా..... ...
మరింత చదువు...